జీడిపప్పు తింటే కొవ్వు పేరుకుపోతుందని భయపడుతుంటారు. కానీ తగిన మోతాదులో తీసుకుంటే చాలా మేలు

విటమిన్స్‌ A,B,K రాగి, మెగ్రీషియం, జింక్ వంటి ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్‌ ప్రొటీన్లు, పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఇన్ఫెక్షన్స్‌ బారి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్‌ తగ్గించి రక్తపోటును నియంత్రణ చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్‌ రక్త నాళాలు బలంగా తయారయ్యేందుకు దోహదపడుతుంది.

మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.

జింక్‌ పుష్కలంగా ఉండటం వలన మగవారిలో స్పెర్మ్‌ కౌంట్‌ ను మెరుగుపరచడంతో.. సంతానోత్పత్తిని పెంచుతుంది.

కండరాలకు అవసరమైన కొల్లాజెన్‌ని ఇది అందించి ఎముకలు ధృడంగా ఉంచుతుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు జీడిపప్పును రోజుకు కేవలం 3-4 కి పరిమితం చెయ్యాలని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలోని అవయవాల పనితీరుకే కాదు చర్మం, వెంట్రుకలకు.. ఆరోగ్య ప్రయోజనాలకు అనేక విధాలుగా తోడ్పడుతాయి.