RTC Bus-Lorry Collision: గజ్వేల్ లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. డ్రైవర్ కి తీవ్ర గాయాలు
By Venkatesh
- గజ్వేల్ లో రోడ్డు ప్రమాదం
- ఆర్టీసీ బస్సు-లారీ ఢీ
- స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గజ్వేల్ (మం) ప్రజ్ఞాపూర్ వద్ద రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ కి తీవ్ర గాయాలు అయ్యాయి. స్వల్ప గాయాలతో ప్రయాణికులు బయటపడ్డారు. వెంటన స్పందించిన అటుగా వెళ్తున్న వాహనదారులు గాయపడ్డ వారిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
తాజావార్తలు
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
-
Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
-
Amaravati Championship 2026: నేటి నుంచి అమరావతి ఛాంపియన్షిప్.. బరిలో 14 వేల మంది క్రీడాకారులు!
ట్రెండింగ్
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క