Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడిగంటలు.. మీనా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో ఉన్న సీరియల్స్‌లో ‘గుండె నిండా గుడి గంటలు’ ఒకటి. మధ్యతరగతి కుటుంబ కథతో సాగుతున్న ఈ సీరియల్‌లో ‘మీనా’ పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ పాత్రలో నటిస్తున్న కన్నడ బ్యూటీ అమూల్య గౌడ, తన సహజ నటనతో అతి తక్కువ కాలంలోనే తెలుగు ఇంటి అమ్మాయిలా మారిపోయింది. అయితే సీరియల్‌లో పేదింటి అమ్మాయిగా కనిపించే మీనా.. రియల్ లైఫ్‌లో మాత్రం భారీగానే వెనకేస్తున్నట్లు సమాచారం.
Also Read : #Nani34: నాని-సుజిత్ మూవీలోకి ఇద్దరు బాలీవుడ్ భామలు.. ప్లాన్ మాములుగా లేదుగా !
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
ప్రస్తుతం ‘గుండె నిండా గుడి గంటలు’లో బాలు-మీనాల జోడీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ముఖ్యంగా అమూల్య పండించే ఎమోషన్స్ సీరియల్‌కు ప్లస్ అవుతున్నాయి. ఈ క్రేజ్ నేపథ్యంలో ఆమె అందుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమాచారం ప్రకారం, అమూల్య గౌడ ఈ సీరియల్ కోసం రోజుకు సుమారు 30 వేల నుంచి 35 వేల రూపాయలు తీసుకుంటుందట. ఈ లెక్కన చూస్తే వారానికి దాదాపు 2 లక్షల వరకు ఆమె జేబులోకి వెళ్తున్నాయి. నెలకు సగటున 20 రోజులు షూటింగ్ ఉన్నా.. నెలకు 7 నుంచి 8 లక్షల రూపాయల వరకు ఆమె సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్రమోషన్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు అదనం. సీరియల్‌లో పద్ధతిగా కనిపించే మీనా.. బయట మాత్రం గ్లామరస్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతూ, మరోవైపు సంపాదనలోనూ దూసుకుపోతోంది.
తాజావార్తలు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!