Vikram: ఏకంగా 4 చిత్రాలతో విక్రమ్ మాస్ కంబ్యాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయడంలో హీరో విక్రమ్ తర్వాతే ఎవరైనా. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ‘తంగలాన్’, ‘వీర ధీర శూరన్’ వంటి సినిమాలు నటుడిగా మంచి పేరు తెచ్చినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి సక్సెస్‌ను అందుకోలేకపోయాయి. అయితే ఈ ఏడాది మాత్రం విక్రమ్ గట్టి వేటకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. తాజాగా ఒకేసారి నాలుగు కొత్త చిత్రాలను ప్రకటించి సినీ ప్రియులను ఆశ్చర్యపరిచారు చియాన్ విక్రమ్.
Also Read : Varanasi : లీక్ అయిన.. మహేష్ బాబు ‘వారణాసి’ రాముడి పోస్టర్ నిజమేనా..?
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
తాజాగా తన అప్ కమింగ్ మూవీస్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.. ‘‘కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒకలాంటి ప్రిపరేషన్ లాంటిదే. ఈ సంవత్సరం నన్ను కదిలించే కథల కోసం ఎదురుచూస్తూ గడిపాను. నేను ఎంతో ఆరాధించే దర్శకులతో విభిన్నమైన నాలుగు చిత్రాలతో రాబోతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయాణాలను అభిమానులతో పంచుకోవడానికి తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ప్రస్తుతానికి ఆ నాలుగు సినిమాల కథలు ఏంటి? ఆ స్టార్ డైరెక్టర్లు ఎవరు? అనే విషయాలను విక్రమ్ ఇంకా సీక్రెట్‌గానే ఉంచారు.
అయితే విక్రమ్ మార్క్ ప్రయోగాలు, పక్కా మాస్ ఎలిమెంట్స్ ఈ చిత్రాల్లో ఉండబోతున్నాయని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తన కెరీర్‌లో వరుస ఫ్లాపుల తర్వాత ఈ నాలుగు చిత్రాలతో విక్రమ్ మళ్ళీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ 4 సినిమాల పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!