Varanasi : లీక్ అయిన.. మహేష్ బాబు ‘వారణాసి’ రాముడి పోస్టర్ నిజమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ (Varanasi) కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. అయితే రీసెంట్‌గా ఈ సినిమా నుంచి మహేష్ బాబు ‘శ్రీరాముడి’ లుక్ లీక్ అయిందంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. గుంటూరులోని మైత్రి సినిమాస్ వద్ద ఈ సినిమా హోర్డింగ్ పెట్టారని, అందులో మహేష్ రాముడి అవతారంలో ఉన్నారని ఒక పోస్టర్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Also Read : Ayesha Khan : అది నేను కాదు నమ్మకండి.. ఫేక్ అకౌంట్లపై ఆయేషా ఖాన్ ఫైర్..!
Also Read
- India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
- Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
కాగా వైరల్ అవుతున్న ఆ పోస్టర్‌లో మహేష్ బాబు కాషాయ వస్త్రాలు ధరించి, చేతిలో విల్లు పట్టుకుని గంభీరంగా కనిపిస్తున్నారు.ఆ పోస్టర్ చూస్తుంటేనే రాజమౌళి మార్క్ పవర్ కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ లుక్ వెనుక ఉన్న అసలు నిజం ఏంటంటే.. ఇది అధికారికంగా వచ్చిన పోస్టర్ కాదు. సినిమా రిలీజ్‌కు ఇంకా ఏడాదిపైగా సమయం ఉండటం, రాజమౌళి లాంటి దర్శకుడు అంత ఈజీగా లుక్ లీక్ చేయరనేది సినీ విశ్లేషకుల మాట. చాలా మంది ఇది ఏఐ (AI) ద్వారా సృష్టించినది లేదా ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయి ఉంటుందని కొట్టిపారేస్తున్నారు. ఏదేమైనా అధికారికంగా రాజమౌళి టీమ్ నుంచి అప్‌డేట్ వస్తే తప్ప ఈ ‘రాముడి’ లుక్ పై క్లారిటీ రాదు.
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!