ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వేగంగా నడవాలి లేదా వ్యాయామం చేయాలి.

తెల్ల బియ్యం, మైదా పదార్థాలు తగ్గించి, గోధుమలు, జొన్న, రాగులు తినాలి.

ఓట్స్, బాదం, వాల్‌నట్స్ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.

ఆహారంలో ఎక్కువ కూరగాయలు, ఆకుకూరలు, ఫైబర్ ఉన్న పదార్థాలు చేర్చాలి.

రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి.

చక్కెర, స్వీట్లు, చల్లని పానీయాలు పూర్తిగా మానాలి.

వేయించిన వంటకాలు, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్ పూర్తిగా తగ్గించాలి.

ఎక్కువగా నీరు తాగాలి మరియు రోజూ ఒక పండు తినాలి.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి.

ప్రతిరోజూ ఉదయం గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి.