What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు వికారాబాద్ కు సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 2 గంటలకి అనంతగిరి హిల్స్ చేరుకోనున్న సీఎం రేవంత్.. హరిత రిసార్ట్స్ లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా తరగతులు.. తరగతుల ప్రారంభం కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్.. సాయంత్రం 4గంటలకి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి..
* నేడు మంచిర్యాలలోని క్యాతన్‌పల్లికి బీఆర్ఎస్ నాయకులు.. బాల్క సుమన్ ఇంటికి వెళ్లనున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పుట్ట మధు.. ఇటీవల మంత్రి వివేక్ వాహనంపై రాళ్ళ దాడి కేసులో జైలుకు వెళ్లిన సుమన్.. బాల్క సుమన్ ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్..
Also Read
- Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
- Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
- AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
- AP Government: జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త.. ఉత్తర్వులు జారీ
* నేడు పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటన.. స్వచ్చాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు.. పలు అభివృద్ది పనులు ప్రారంభించనున్న సీఎం.. బహిరంగ సభ అనంతరం కార్యకర్తలతో చంద్రబాబు భేటీ.. సీఎం పర్యటనతో భారీగా భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు..
* నేడు సాయంత్రం సీఆర్డీఏ అథారిటీ సమావేశం.. అమరావతి రాజధానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ.. సీఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలను వచ్చే కబినెట్ లో ఆమోదించే అవకాశం..
* నేడు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం.. మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఉదయం 10:30 కు సమావేశం ప్రారంభం.. నగర అభివృద్ధి, కీలక అంశాలపై చర్చ..
* నేటి నుంచి రెండు రోజుల పాటు SAAP స్టేట్ లెవల్ చెస్ లీగ్ టోర్నమెంట్ 2026.. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో షాప్ లీగ్ చెస్ రాష్ట్రస్థాయి పోటీలను ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు..
* నేడు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో మే నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవా టికెట్లు విడుదల..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు.. టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.
* నేడు ఏఐసీసీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు.. ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ నిరసన.. ట్రేడ్ డీల్ ను వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ నేతల నిరసన..
* నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ పోరు.. సూపర్-8లో ఆరంభ పోరు ఈరోజే..
* నేడు టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్.. కొలంబో వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్..
తాజావార్తలు
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!