Jai Hanuman : అంజనాద్రి సాక్షిగా ‘జై హనుమాన్’ షురూ.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి ఎంట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హనుమాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘జై హనుమాన్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేడు (ఫిబ్రవరి 22) ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ పూజా కార్యక్రమం కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రి బెట్టలో ఘనంగా జరిగింది.
Also Read : Kalki 2 : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘కల్కి 2’ షూటింగ్ షురూ!
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ఈ పూజా కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి, యువ నటుడు తేజ సజ్జా ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సీక్వెల్‌లో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు రాగా, నేడు ఆయన స్వయంగా పూజలో పాల్గొనడంతో ఆ వార్తలు నిజమయ్యాయి. మొదటి భాగంలో హీరోగా నటించిన తేజ సజ్జా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అంజనాద్రి బెట్టను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తారు, అందుకే అక్కడే ఈ సినిమాను ప్రారంభించడం విశేషం. ఈ సీక్వెల్‌లో గ్రాఫిక్స్, కథాంశం మొదటి భాగం కంటే పదిరెట్లు భారీగా ఉండబోతున్నాయని ప్రశాంత్ వర్మ ఇప్పటికే హింట్ ఇచ్చారు. హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు అనే పాయింట్‌తో ఈ సినిమా సాగనుందని సమాచారం.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్ జై హనుమాన్ సినిమా పూజా కార్యక్రమాలు హనుమంతుని జన్మస్థలంగా భావించే విజయనగర హంపీ అంజనాద్రి బెట్టలో జరుగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ సహా టీం అక్కడికి చేరుకుంటున్నారు.#JaiHanuman #PrasanthVarma #RishabShetty #Tollywood… pic.twitter.com/e1S0AaZdPS
— NTV Breaking News (@NTVJustIn) February 22, 2026
తాజావార్తలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..