Terrorist Conspiracy: హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్.. చంచల్ గూడ జైలు ములాకత్ నుంచి విధ్వంసానికి పథకం!
- హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్
- చంచల్ గూడ జైలు మూలకత్ నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్
- మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాల పై పోలీసులు నిఘా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్ జరుగుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. చంచల్ గూడ జైలు మూలకత్ నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తు్న్నట్లు అనుమానిస్తున్నారు. నగరంలో విధ్వంసానికి పథకం రచించినట్లు నిఘా వర్గాలు అనుమానం. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లు అనుమానిస్తున్నారు. వరుస పేలుళ్లకు కుట్ర చేస్తారన్న కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు.
Also Read:Student Suicide: మీనాక్షికి పదే పదే ఫోన్ చేసిన రహీం.. ఉరేసుకుని యువతి సూసైడ్
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
నగరంలోని మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాల పై పోలీసులు నిఘా పెట్టారు. లష్కరే-ఈ-తోయిబాకు చెందిన ఉగ్రవాది జైలు నుంచి కుట్ర చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మూలకత్ కు వచ్చిన వ్యక్తులతో ఉగ్ర దాడులపై సంభాషణలు జరిపినట్లు సమాచారం. ఉగ్రవాది మూలకత్ కు వచ్చిన భార్య ద్వారా సమాచారం చేరవేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్ర కుట్ర నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర వ్యాప్తంగా పటిష్ఠ భద్రత చేపట్టినట్లు తెలిపారు.
Also Read:Forensic Science Lab: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు.. 1100 ఫైల్స్ దగ్ధం
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుళ్లకు కుట్ర జరుగుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ ఎర్రకోట పరిసరాల్లో బాంబు పేలుళ్ల అలర్ట్ జారీ చేశారు. ఎర్రకోట ముందున్న చాందిని చౌక్ వద్దగల టెంపుల్ టార్గెట్ చేసినట్లుగా రిపోర్ట్ ఇచ్చింది ఇంటెలిజెన్స్. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఐ ఈ డి బ్లాస్ట్ లకు ప్రయత్నం చేసిందంటూ కేంద్రాన్ని, ఢిల్లీ పోలీసులను హెచ్చరించింది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!