RRR స్పెషల్ స్క్రీనింగ్.. ‘వారణాసి’ స్పెషల్ వీడియోతో డబుల్ ట్రీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు వెండితెరపైనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గాను సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఆస్కార్ అవార్డును సైతం అందుకున్నాడు. ఈ చిత్రం విడుదలై నాలుగేళ్లు గడిచినా, ఇప్పటికీ దీనికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైన్ ‘రీగల్’ స్పెషల్ స్క్రీనింగ్ ను ప్లాన్ చేసింది. మార్చి నెలలో ప్రతిరోజూ ఒక ఆస్కార్ నామినేటెడ్ చిత్రాన్ని ప్రదర్శించే సిరీస్‌లో భాగంగా మార్చి 2న RRR చిత్రాన్ని రీరిలీజ్ చేయబోతున్నారు.
Also Read : Tollywood : వన్స్ ఆపాన్ ఎ టైమ్.. ఆయనో మెగాస్టార్
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
ఈ రీ-రిలీజ్ కేవలం సినిమా కోసమే కాదు మరో బిగ్ సర్ప్రైజ్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారట. మార్చి 2న జరిగే RRR స్పెషల్ స్క్రీనింగ్స్‌లో వారణాసి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివీల్ వీడియోను ప్రదర్శించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది వారణాసి చిత్రాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఒకవైపు ఆస్కార్ గెలిచిన ‘నాటు నాటు’ పాటతో అలరించిన RRR సినిమాను మళ్ళీ బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం రావడం, మరోవైపు ‘వారణాసి’ ఫస్ట్ లుక్ వీడియోను అటాచ్ చేయడం పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. మార్చి 2న జరిగే ఈ స్పెషల్ స్కీనింగ్ కు రాజమౌళి అండ్ టీమ్ హాజరయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్‌లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!