Viral Video: ప్లీజ్.. మీ గుండె గట్టిదైతేనే వీడియో చూడండి.! నిజమైన పాములతో ‘స్నేక్స్ అండ్ లాడర్స్’ ఆట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: చిన్నప్పుడు మనందరం ‘స్నేక్స్ అండ్ లాడర్స్’ (నిచ్చెన-పాముల) ఆట ఆడే ఉంటాం. అదే ఆటను నిజమైన పాముల మధ్య నిలబడి ఆడాలని ఎప్పుడైనా అనుకున్నారా? ఏంటి నిజమైన పాములా మధ్య ఆటనా అని అనుకుంటున్నారా? అవునండి బాబు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అయితే ఆ వీడియో చూసేందుకు మాత్రం ఓ కండిషన్. అది మీ గుండె ఇలాంటి విషయాలను తట్టుకుంటుంది అంటేనే వీడియోను చూడండి.
Tata Punch EV Facelift: టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 468KM రేంజ్.. ధర, ఫీచర్ల వివరాలివే
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఆ వైరల్ వీడియోలో అంతంగా ఏం ఉందనే కదా మీ డౌట్.. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు మాత్రం నిజంగా భయానకంగా ఉన్నాయి. ఓ చిన్న గదిలో వివిధ జాతులకు చెందిన పాములను నేలపై ఉంచి, వాటి మధ్య చిన్న చిన్న చెక్క నిచ్చెనలను అమర్చారు. అయితే ఇది సినిమా సెట్ అనుకునేరు.. కానే కాదు. నిజమైన పాముల మధ్య జరిగిన ఘటన కావడంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.
ఈ వీడియోలో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. ఆ వ్యక్తి తన మొబైల్‌లో ఆన్‌లైన్ డైస్ తిప్పి వచ్చిన సంఖ్య ఆధారంగా ముందుకు అడుగులు వేయడం. డైస్‌లో వచ్చిన సంఖ్య ప్రకారం పాముల మీదుగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలా చేస్తున్న సమయంలో పాములు అతన్ని కాటేయడానికి ప్రయత్నించడం కూడా మనం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అయినా కూడా అతని ముఖంలో ఎలాంటి భయం కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం మిలియన్ల వ్యూస్ సంపాదించినా.. నెటిజన్స్ మాత్రం మండి పడుతున్నారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని ఉద్దేశించి.. వీడు అసలు మనిషేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు, వీడియో చూడడానికి చాలా భయం వేసింది.. అలాంటిది అతను ఎలా చేసాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఇలా వీడియో చేసి భయపెట్టవద్దు అంటూ ఆగ్రహిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!