#Nani34: నాని-సుజిత్ మూవీలోకి ఇద్దరు బాలీవుడ్ భామలు.. ప్లాన్ మాములుగా లేదుగా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస హిట్లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమాలో మాస్ అవతారంలో నటిస్తున్నారు. ఒకప్పుడు క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న నాని, ఇప్పుడు కంప్లీట్ మాస్ హీరోగా మారేందుకు ట్రై చేస్తున్నారు. ‘దసరా’, ‘హిట్ 3’ సినిమాలతో ఆ దిశగా అడుగులు వేస్తున్న నాని, ‘ది ప్యారడైజ్’ గ్లింప్స్‌లో బూతు పదాలు వాడటంపై కొంత ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను పక్కన పెట్టి మరీ నాని చేస్తున్న ఈ ‘మాస్’ ప్రయోగం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి. ఈ సినిమా పూర్తి కాకముందే నాని తన తదుపరి చిత్రం (#Nani34) కోసం ‘ఓజీ’ ఫేమ్ సుజిత్‌తో చేతులు కలిపారు.
Also Read : Varanasi : లీక్ అయిన.. మహేష్ బాబు ‘వారణాసి’ రాముడి పోస్టర్ నిజమేనా..?
Also Read
- IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా క్యాస్టింగ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నాని సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి నటించబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా లెక్కల నేపథ్యంలో హిందీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకోవడానికి త్రిప్తిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ పాత్ర కోసం అలనాటి అతిలోక సుందరి మాధురి దీక్షిత్ పేరు వినిపిస్తోంది. సుజిత్ ఆమెను ఒక స్టన్నింగ్ రోల్ కోసం సంప్రదించారని, అది నాని తల్లి పాత్రనా లేక మరేదైనా కీలక పాత్రనా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఒకవేళ మాధురి దీక్షిత్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆమె నటించే మొదటి తెలుగు సినిమా ఇదే అవుతుంది. నానిని ఇప్పటి వరకు ఎవరూ చూపని విధంగా స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయడానికి సుజిత్ భారీ స్కెచ్ వేస్తున్నాడట. ఈ వార్తల గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!