Kalki 2 : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..‘కల్కి 2’ షూటింగ్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కల్కి 2’ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 2026 నుంచి ఈ సినిమా ప్రధాన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని శంకర్ పల్లి పరిసరాల్లో నిర్మించిన భారీ సెట్‌లో అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్) లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. హీరో ప్రభాస్ కూడా త్వరలోనే ఈ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : #Nani34: నాని-సుజిత్ మూవీలోకి ఇద్దరు బాలీవుడ్ భామలు.. ప్లాన్ మాములుగా లేదుగా !
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
అయితే మొదటి భాగంలో ‘సుమతి’ పాత్రలో నటించిన దీపికా పదుకోణే, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, మేకర్స్ ఇప్పుడు ఆ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారు. ఇప్పటికే సాయి పల్లవికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సీక్వెల్‌కు ‘కర్ణ: 3102 బీసీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొదటి భాగం ముగింపులో ప్రభాస్ పాత్ర ‘కర్ణుడి’ అంశ అని రివీల్ చేయడంతో, రెండో భాగంలో కర్ణుడి నేపథ్యం, పురాణాల లెంగ్త్ ఎక్కువగా ఉండబోతోందని సమాచారం. నాగ్ అశ్విన్ ఈసారి మరింత గ్రాండియర్‌గా యుద్ధ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!