Accenture: ప్రమోషన్ కావాలంటే AI వాడాలి.. ఉద్యోగులకు యాక్సెంచర్ వార్నింగ్..
- ఏఐ వాడితేనే ప్రమోషన్స్..
- ఉద్యోగులకు తేల్చి చెప్పిన యాక్సెంచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Accenture: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) వచ్చిన తర్వాత, టెక్ రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీవితాలు దినదిన గండం నూరేళ్ల ఆయుషుగా మారింది. ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్ కంపెనీలు కూడా ఉద్యోగులు అంతా AIకి అలవాటుపడాలని చెబుతున్నాయి.
ప్రముఖ టెక్ దిగ్గజం యాక్సెంచర్ 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. సీనియర్ ఉద్యోగులు ఏఐ వాడకపోతే ప్రమోషన్లు ఉండవని స్పష్టం చేసింది. ఏఐ వాడని ఉద్యోగుల జాబ్‌లు రిస్క్‌లో పడుతాయని చెప్పకనే చెప్పింది. అసోసియేట్ డైరెక్టర్లు, సీనియర్ మేనేజర్లకు ఈమెయిల్ ద్వారా యాక్సెంచర్ ఈ విషయాన్ని తెలిపింది. లీడర్‌షిప్ రోల్స్‌కు వెళ్లాలంటే ఏఐ టూల్స్ రెగ్యులర్‌గా వాడటం తప్పనిసరి అని చెప్పింది.
Also Read
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
Read Also: Jonathan Trott: “ప్లేయర్స్ బాగా ఎదిగారు”.. అఫ్గాన్ టీమ్‌తో విడిపోతూ కన్నీళ్లు పెట్టుకున్న కోచ్..
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యాక్సెంచర్ సీఈఓ జూలీ స్విట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీలు తమ ప్రాసెస్‌లు, పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చాలి. ఏఐ ఆధారంగా కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించుకోవాలని సూచించారు. ఒక్క యాక్సెంచర్ మాత్రమే కాదు, ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాయి. ఏఐ వాడటం ఒక ఆప్షన్ కాదని ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఏఐపై నమ్మకం లేకపోతే కంపెనీ వదిలేయాలని సీఈఓ సత్యా నాదెళ్ల గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. మెటా కూడా ఉద్యోగుల ఏఐ వాడకాన్ని ట్రాక్ చేస్తుంది. ఏఐ వాడకుంటే వెనకబడిపోతారని గూగుల్ చెబుతోంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!