Taapsee Pannu: అలియా భట్ విషయంలో అది నెపోటిజం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో ‘నెపోటిజం’ (వారసత్వం) అనే పదం వినిపిస్తే చాలు.. చర్చలు మామూలుగా ఉండవు. తాజాగా తన సినిమా ‘అస్సీ’ (#AssiMovie) ప్రమోషన్లలో పాల్గొన్న తాప్సీ పన్ను, ఈ విషయంపై చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా అలియా భట్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. నెపోటిజం గురించి అడిగిన ప్రశ్నకు తాప్సీ స్పందిస్తూ..
Also Read : Taapsee : సెట్‌లో ప్యాడెడ్ బ్రా వేసుకోమనేవారు.. మరోసారి సౌత్ డైరెక్టర్ల పై మండిపడ్డ తాప్సీ ..
Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
‘అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ సినిమాలో అద్భుతంగా నటించింది. అందుకే ఆమెకు అదే దర్శకుడితో (సంజయ్ లీలా భన్సాలీ) మరో సినిమాలో అవకాశం వచ్చింది. ఇలా టాలెంట్ ఉండి అవకాశాలు వస్తే ఎవరూ కూడా దాన్ని నెపోటిజం అని అనరు’ అని స్పష్టం చేసింది. అయితే అసలు సమస్య ఎక్కడుందో కూడా తాప్సీ కుండబద్ధలు కొట్టింది.. ‘టాలెంట్ ఉన్నా లేకపోయినా.. కేవలం ఒకే వర్గం లేదా గ్రూప్ (బాలీవుడ్ ఇన్నర్ సర్కిల్) నుంచి వచ్చిన వారికే ఒకదాని తర్వాత ఒకటిగా అవకాశాలు ఇస్తూ ఉంటేనే అది పెద్ద సమస్య అవుతుంది. కేవలం ‘మన వాళ్లు’ అనే కారణంతో అవకాశాలు ఇవ్వడం వల్ల బయటి నుంచి వచ్చే టాలెంట్ ఉన్న నటీనటులకు అన్యాయం జరుగుతోంది’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఇండస్ట్రీలో సమాన అవకాశాలు ఉండాలని, కేవలం బ్యాక్‌గ్రౌండ్ చూసి కాకుండా ప్రతిభను చూసి ఛాన్సులు ఇవ్వాలని తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలియా భట్ టాలెంట్‌ను సపోర్ట్ చేస్తూనే, ఇండస్ట్రీలోని లోపాలను ఎత్తిచూపిన తాప్సీ గట్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
తాజావార్తలు
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!