Tollywood : వన్స్ ఆపాన్ ఎ టైమ్.. ఆయనో మెగాస్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్స్ ఆపాన్ ఎ టైమ్ ఇండస్ట్రీకి భారీ హిట్స్ ఇచ్చిన వర్సటైల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. దర్శకుడిగానే కాదు.. రైటర్‌గానూ ఫ్రూవ్డ్. ఆయన డైలాగ్స్ పటాసుల్లా పేలేవి. ఒకప్పుడు అతడి దర్శకత్వంలో సినిమా చేయాలని ఈగర్లీ వెయిట్ చేసేవాళ్లు హీరోలు.. ప్రజెంట్ వరుస ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో మొహం చాటేస్తున్నారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్స్ తర్వాత కెరీర్ మరింత డైలామాలో పడింది. కానీ తన మార్క్ మూవీస్‌ను స్టిల్ మర్చిపోలేకపోతున్నారు ఆడియన్స్. ఆడియన్సే కాదు.. స్టార్ హీరోలు కూడా ఆ వింటేజ్ పూరీని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
Also Read : 70thFilmfareAwardsSouth : ఫిలిం ఫేర్ అవార్డ్స్ విజేతల లిస్ట్..
రీసెంట్లీ వారణాసి ప్రమోషన్స్‌లో సందడి చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. గ్లోబల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరేన్నో సినిమాలు చేసి ఉంటారు.. మిమ్మల్నియాక్టర్‌గా మార్చిన చేసిన సినిమా ఏదనీ యాంకర్ అడిగిన ప్రశ్నకు.. పోకిరీ వన్ ఆఫ్ ది ఫిల్మ్స్ అని సమాధానమిచ్చాడు. ఆ సినిమా తనను స్టార్ హీరోగా మార్చిందన్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక.. ఏం చెయ్యాలన్న కన్ఫ్యూజక్ కూడా క్రియేట్ అయ్యిందని.. ఆ సినిమా అప్పట్లో తనపై చూపిన ఇంపాక్ట్ ఎలాంటిదో చెప్పాడు మహేశ్. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ ఈవెంట్లో ప్రభాస్.. పూరీ చిత్రాల గురించి డిస్కర్షన్ వచ్చినప్పుడు అప్పటి మెమెరీస్ రివైండ్ చేసుకున్నాడు డార్లింగ్. బుజ్జిగాడు స్టోరీ చెప్పగానే మైండ్ బ్లాంక్ అయ్యిందని, ఏక్ నిరంజన్‌లో మంచి డైలాగ్స్ ఇచ్చాడన్నాడు ప్రభాస్. పూరీలా ఎవరూ రాయలేడని, ఇండియా, వర్డల్‌లోనే అలాంటి క్యారెక్టర్స్, డైలాగ్స్ మరెవ్వరూ రాయలేరని ప్రశంసించాడు యంగ్ రెబల్ స్టార్. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ స్టన్నింగ్ లుక్స్‌తో కట్టిపడేసి.. ఫౌజీపై అంచనాలు పెంచేశాడు. టాలీవుడ్ హీరోలు హ్యాండివ్వడంతో తమిళ వర్సటైల్ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నాడు పూరీ జగన్నాథ్. మూడున్నర గంట్లలో కథ నేరేట్ చేసి.. ఓకే చేయించుకున్నాడు. మక్కల్ సెల్వన్ కూడా అతడి స్టోరీ నేరేషన్‌కు ఫ్లాట్ అయ్యాడు. కానీ హీరోలను ఇంప్రెస్ చేసి.. ఎగ్జిక్యూషన్‌లో ఫెయిలౌతోన్న పూరీ.. ఈ సారి స్లమ్ డాగ్‌తో సాలిడ్ కంబ్యాక్ అందుకుని.. స్టార్స్ అప్రోచ్ అయ్యేలా చేసుకుంటాడో లేదో..? లెట్స్ సీ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!