శరీర జీవక్రియలు సక్రమంగా జరగాలంటే రోజుకు 7-9 గంటల నిద్ర అవసరం.

నిద్రలేమి వ్యాధినిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. 

రాత్రి సమయాల్లో ఎక్కువగా భోజనం చేయడం, ఒత్తడి నిద్రలేమికి కారణం అవుతాయి. 

రాత్రి సమయాల్లో సరిగ్గా నిద్ర పట్టాలంటే ఈ సూచనలు పాటించాలి.

జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.

కెఫిన్ ఉంటే కాఫీ, కూల్ డ్రింక్స్ సాయంత్రం, రాత్రి వేళల్లో మానేయాలి. 

వెచ్చటి పాలను తీసుకోవాలి. పాలలో ఉండే ట్రిప్టోపాన్, అమినో యాసిడ్ సెరోటోనిన్ నిద్ర వచ్చేలా తోడ్పడుతాయి. 

డ్రైఫ్రూట్స్.  జీడిపప్పు, బాదం, వాల్ నట్ మంచి నిద్రకు సహాయపడుతాయి. 

చమోమిలే టీ.  చామంతి టీ నిద్రలేమి ఉన్నవారికి సహాయపడుతుంది. 

అల్లం, తులసిని నీరు ప్రశాంతమైన నిద్రకు ఉపకరిస్తుంది.