OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన శివకార్తికేయన్ లేటెస్ట్ రిలీజ్ పరాశక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమిళ యంగ్ హీరోలు అథర్వ, జయం రవి కీలక పాత్రల్లో నటించగా టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నేటి నుండి (ఫిబ్రవరి 7) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
Also Read : Dhurandhar2 : ప్రీ రిలీజ్ బిజినెస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ధురంధర్ – 2
Also Read
శివకార్తికేయన్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్‌గా నిలిచిన ఈ చిత్రం, టెక్నికల్‌గా కూడా చాలా హై బడ్జెట్ తో నిర్మించారు. థియేటర్లలో ఓ మాదిరి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా Z5లో స్ట్రీమింగ్ కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. స్వతంత్ర పూర్వ కాలం నాటి సామాజిక పరిస్థితులు మరియు ఒక సామాన్యుడు వ్యవస్థపై సాగించిన పోరాటం నేపథ్యంలో ‘పరాశక్తి’ తెరకెక్కింది. శివకార్తికేయన్ ఎనర్జీ మరియు ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్ లో రిలిజ్ అయిన మూడు వారంల్లోనే పరాశక్తి ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
తాజావార్తలు
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
-
Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!