ఛాతిలో బరువు, ఒత్తిడి, కాలుతున్నట్టు నొప్పి ఉండటం.
నొప్పి ఎడమ చేయి, మెడ, దవడ, వెన్నుపూస వరకు వ్యాపించడం.
యువతలో ప్రధాన కారణాలు: ఒత్తిడి, నిద్రలేమి, ఫాస్ట్ ఫుడ్, ధూమపానం.
వాంతులు, తల తిరగడం, అస్వస్థతగా ఉండటం.
అకస్మాత్తుగా చెమటలు పడటం, బలహీనంగా అనిపించడం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి ఆడకపోవడం.
అధిక కొలెస్ట్రాల్, షుగర్, బీపీ నియంత్రణలో లేకపోవడం
శరీరానికి వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు కూర్చునే అలవాటు.
ప్రతిరోజూ నడక, వ్యాయామం, పచ్చి కూరగాయలు, పండ్లు తినడం ద్వారా నివారణ.
ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ప్రాణాలను కాపాడుతుంది.