Vishwak Sen: విశ్వక్ సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త కొత్త కథలను ఎంచుకోవడంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే గత ఏడాది ‘లైలా’ అనే చిత్రంలో ఏకంగా అమ్మాయి వేషం వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. విశ్వక్ అమ్మయి గెటప్ పెద్ద సాహసమే చేసినప్పటికి.. ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ పరాజయం తర్వాత విశ్వక్ తన తదుపరి చిత్రం ‘ఫంకీ’తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా విశ్వక్ సేన్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు.
Also Read :Naveen Polishetty : మైత్రీ బ్యానర్‌లో నవీన్ నెక్స్ట్ మూవీ.. అంచనాలు మామూలుగా లేవు!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
‘లైలా’ సినిమాలో తాను అమ్మాయిగా నటించడంపై నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.. ‘లైలా సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ అన్న, బాలకృష్ణ గారు నన్ను పిలిచి.. ఎప్పటికీ ఇలాంటి ప్రయోగాలు చేయకు అని చెప్పారు. ఇద్దరూ నాకు కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు’ అని విశ్వక్ పేర్కొన్నారు. తన మాస్ ఇమేజ్‌కు భిన్నంగా వెళ్లడం వారికి నచ్చలేదని, అందుకే తన శైలికి తగ్గ సినిమాలే చేయమని వారు సూచించినట్లు విశ్వక్ వెల్లడించారు.
ప్రస్తుతం ‘ఫంకీ’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న విశ్వక్, ఈ చిత్రం కచ్చితంగా తనకు హిట్ అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 13న (వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు) విడుదల కానుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!