Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక ట్రిపుల్ ధమాకా.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపై మెరవబోతుంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె ‘మందాకిని’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా ఈ సినిమా టైమ్ ట్రావెల్.. మైథాలజీ నేపథ్యంలో ఉండబోతోందని స్పష్టమైంది. అయితే ప్రియాంక చోప్రా మళ్ళీ బాలీవుడ్ వైపు చూస్తోందనే వార్త ఇప్పుడు నిజమైంది.
Also Read : Naveen Polishetty : మైత్రీ బ్యానర్‌లో నవీన్ నెక్స్ట్ మూవీ.. అంచనాలు మామూలుగా లేవు!
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్‌కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్‌లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
హృతిక్ రోషన్ హీరోగా, స్వయంగా ఆయనే దర్శకత్వం వహించనున్న ‘క్రిష్ 4’లో నటించేందుకు ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వచ్చిన ‘క్రిష్’ సిరీస్‌లో ప్రియా నటించిన ‘ప్రియ’ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాతే ఆమెకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చిందని చెప్పాలి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నాలుగో భాగం అంతరిక్షం.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉండబోతోందట. హృతిక్ దర్శకత్వంలో వస్తున్న తొలి చిత్రం కావడం, ప్రియాంక రాకతో బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2027లో ఈ చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకులను అలరించనున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!