త్వరలో Poco X8 Pro Series విడుదల.. ధరలు, కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ వేరియంట్లు లీక్
- పోకో X8 ప్రో సిరీస్ త్వరలో లాంచ్..
- సర్టిఫికేషన్ సైట్లలో కనిపించిన పోకో X8 ప్రో, ప్రో మ్యాక్స్..
- పోకో X8 ప్రో & ప్రో మ్యాక్స్ యూరప్ స్టోర్‌లో లిస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poco X8 Pro Series: షియోమీ సబ్-బ్రాండ్ పోకో నుంచి రాబోయే Poco X8 Pro, Poco X8 Pro Max స్మార్ట్‌ఫోన్లు త్వరలోనే గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు ఫోన్లు భారత్, సింగపూర్‌కు సంబంధించిన పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో దర్శనమివ్వగా, తాజాగా యూరప్‌లోని ఒక దేశానికి చెందిన Xiaomi ఆన్‌లైన్ స్టోర్‌లో కూడా దర్శనమిచ్చాయి. దీంతో వీటి ధరలు, కలర్ ఆప్షన్లు, స్టోరేజ్ వేరియంట్లపై ఓ క్లారిటీ వచ్చింది.
Also Read
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్‌ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
- Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
ధరలు, కలర్ ఆప్షన్లు:
బెల్జియంలోని Xiaomi België వెబ్‌సైట్‌లో కనిపించి, తర్వాత తొలగించిన ల్యాండింగ్ పేజ్ ప్రకారం ఈ రెండు ఫోన్లు బ్లాక్, వైట్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.
Poco X8 Pro Max
* 12GB RAM + 256GB స్టోరేజ్: EUR 529 (సుమారు ₹57,000)
* 12GB RAM + 512GB స్టోరేజ్: EUR 579 (సుమారు ₹62,000)
Poco X8 Pro
* 8GB RAM + 256GB స్టోరేజ్: EUR 399 (సుమారు ₹43,000)
* 8GB RAM + 512GB స్టోరేజ్: EUR 449 (సుమారు ₹48,000)
* 12GB RAM + 512GB స్టోరేజ్: EUR 479 (సుమారు ₹51,000)
Read Also: India-US Trade Deal: భారత్ మ్యాప్ విడుదల చేసిన అమెరికా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ సందేశం
డిజైన్, లుక్:
* వెనుక భాగంలో పిల్-షేప్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
* ముందు వైపు హోల్-పంచ్ డిస్‌ప్లే
* ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్
* కుడి వైపు పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్
* ఫ్రేమ్ రెండు వైపులా యాంటెనా బ్యాండ్స్
ప్రాసెసర్:
Poco X8 Pro- MediaTek Dimensity 8500 చిప్‌సెట్
Poco X8 Pro Max- కొత్తగా విడుదలైన MediaTek Dimensity 9500s SoC
లాంచ్ ఎప్పుడు?:
అయితే, ఈ రెండు ఫోన్లు ఇప్పటికే పలు సర్టిఫికేషన్ డేటాబేస్‌లలో కనిపించడం, యూరప్ స్టోర్ లిస్టింగ్ బయటపడటంతో త్వరలోనే గ్లోబల్ లాంచ్ జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు మరిన్ని వివరాల కోసం ఎదురు చూడాల్సిందే.
తాజావార్తలు
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్‌పింగ్ సాయం.. ట్రంప్‌కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!