Sony TV Loot Deal : సోనీ 55 ఇంచుల 4K స్మార్ట్ టీవీపై రూ.44,000 తగ్గింపు.. స్టాక్ అయిపోయేలోపే కొనేయండి.!
- రూ.44 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్
- 4K విజువల్స్ - డాల్బీ అట్మాస్ సౌండ్
- గూగుల్ టీవీ, గేమింగ్ స్పెషల్ ఫీచర్లు
- EMI, వారంటీతో బెస్ట్ బడ్జెట్ డీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sony TV Offer : ప్రీమియం పిక్చర్ క్వాలిటీ , అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన సోనీ (Sony), తన BRAVIA 2M2 సిరీస్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో నడుస్తున్న ఈ ‘డీల్ సెల్లింగ్ ఫాస్ట్’ ఆఫర్ ద్వారా, మీరు ఒక ఫ్లాగ్షిప్ గూగుల్ టీవీని చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంటినే ఒక సినిమా థియేటర్లా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.
Bangladesh: యూనస్ ఇంటి ముందు అల్లర్లు.. ఎన్నికలకు ముందు అట్టుడుకుతున్న ఢాకా..
Also Read
- Panasonic ToughBook FZ-G3: Panasonic కొత్త రగ్డ్ టాబ్లెట్ ToughBook FZ-G3 లాంచ్.. 16GB RAM, 512GB SSD
- Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్‌లో లాంచ్.. BIS సర్టిఫికేషన్‌లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
- Microsoft Global Outage: మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్‌కు కారణం ఇదే.. సైబర్ అటాక్ కాదు.. AIతో సంబంధం లేదన్న సంస్థ
- OPPO Find N7 Leaks: OPPO నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు.. 200MP కెమెరా, అదిరిపోయే ఫీచర్లు!
ధర , ఆఫర్ల వివరాలు
- అసలు ధర: ఈ సోనీ బ్రావియా (55 ఇంచులు) టీవీ అసలు ధర (M.R.P.) ₹99,900.
- డిస్కౌంట్ ధర: ప్రస్తుతం 44% తగ్గింపుతో కేవలం ₹55,990 లకే అందుబాటులో ఉంది.
- బ్యాంక్ ఆఫర్లు: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ₹1,500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
- EMI ఆప్షన్స్: నెలకు ₹1,968 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది.
- Offer Details link : https://amzn.to/3MahOtu
ఈ టీవీ ప్రత్యేకతలు (Key Features)
- డిస్ల్పే (Display): ఈ టీవీ కేవలం బ్రాండ్ పేరు కోసమే కాదు, ఇందులో ఉన్న సాంకేతికత కూడా టాప్ క్లాస్‌లో ఉంటుంది. 139 cm (55 ఇంచులు) కలిగిన 4K Ultra HD స్మార్ట్ LED స్క్రీన్ మీకు అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.
- లైవ్ కలర్ (Live Color): సోనీ ప్రత్యేక లైవ్ కలర్ టెక్నాలజీ వల్ల రంగులు చాలా సహజంగా , ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
- ఆడియో (Sound): సినిమాటిక్ సౌండ్ అనుభవం కోసం ఇందులో Dolby Atmos సపోర్ట్ ఉంది.
- స్మార్ట్ ఫీచర్లు: ఇది Google TV ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది, దీనివల్ల వేలకొద్దీ యాప్స్ , వాయిస్ కంట్రోల్ సదుపాయం లభిస్తుంది.
- గేమింగ్: ప్లేస్టేషన్ 5 (PS5) కోసం ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉండటం వల్ల గేమర్లకు ఇది బెస్ట్ ఛాయిస్.
వారెంటీ , సర్వీస్
అమెజాన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఒక సంవత్సరం బ్రాండ్ వారంటీ లభిస్తుంది. అంతేకాకుండా, 10 రోజుల రీప్లేస్మెంట్ గ్యారెంటీ , ఉచితంగా బ్రాండ్ ఇన్స్టాలేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.
Creamy & Tasty: పుట్టగొడుగులతో అదిరిపోయే పాస్తా రెసిపీ.. పిల్లలు అడిగి మరీ తింటారు.!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!
-
Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
-
Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
-
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
-
Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!