Congress vs BRS Clash: పొట్టు పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతలు.. సిద్ధిపేటలో హైటెన్షన్!
- సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీలోని మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత..
- మున్సిపల్ ప్రచారానికి వెళ్లిన BRS పార్టీ వాహనంపై మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామస్థులు దాడి..
- మాజీ మంత్రి హరీష్ రావు మా కాలనీల్లో ప్రచారానికి రావొద్దని ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs BRS Clash: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీలోని మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ప్రచారానికి వెళ్లిన BRS పార్టీ వాహనంపై మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల తమకి తీవ్ర నష్టం జరిగిందని దానికి కారణం BRS పార్టీయేనని ఆరోపణలు చేశారు.
Read Also: Delhi Shocking: గుంతలో యువకుడి మృతి కేసులో దిగ్భ్రాంతికర విషయాలు..!
Also Read
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
ఇక, మాజీ మంత్రి హరీష్ రావు మా కాలనీల్లో ప్రచారానికి రావొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా BRS పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అయితే, మల్లన్న సాగర్ నిర్వాసితుల ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. దీంతో BRS, కాంగ్రెస్ పార్టీల నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. ఒకరికి మరొకరు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!