47% డిస్కౌంట్, 4K సపోర్టుతో Portronics Beem 510 స్మార్ట్ ప్రొజెక్టర్.. అమెజాన్ వరల్డ్ కప్ సేల్ స్పెషల్
- అమెజాన్ వరల్డ్ కప్ సేల్‌లో Portronics Beem 510 ప్రొజెక్టర్‌పై భారీగా తగ్గింపు..
- 47 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్ ప్రొజెక్టర్.. సినిమాలు, క్రికెట్‌కు బెస్ట్ డీల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon World Cup Sale: అమెజాన్‌లో ప్రస్తుతం అమెజాన్ వరల్డ్ కప్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు భారీ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. ఈ ప్రత్యేక సేల్‌లో 4K సపోర్ట్ కలిగిన Portronics Beem 510 స్మార్ట్ ప్రొజెక్టర్ కూడా భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా Portronics Beem 510 ప్రొజెక్టర్‌పై 47 శాతం తగ్గింపు అందిస్తున్నారు. దీని ధరను రూ.18,499గా నిర్ణయించారు. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా ఈ ప్రొజెక్టర్‌ను EMI విధానంలో కొనుగోలు చేస్తే మరో రూ.1,500 వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతో ఈ ప్రీమియం ప్రొజెక్టర్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేసే ఛాన్స్ వినియోగదారులకు లభిస్తోంది.
Read Also: మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్, 10,000mAh బ్యాటరీతో Portronics Moji 10 స్పెసిఫికేషన్లు
Also Read
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
ఫీచర్లు:
Portronics Beem 510 ఒక LED స్మార్ట్ ప్రొజెక్టర్, ఇది పోర్టబుల్ డిజైన్‌తో రూపొందించారు. ఈ ప్రొజెక్టర్ 1080p ఫుల్ HD నేటివ్ రిజల్యూషన్ తో పాటు 4K అల్ట్రా HD సపోర్ట్ ను అందిస్తుంది. ఇందులో 5300 లూమెన్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో క్లియర్, షార్ప్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, గేమింగ్‌తో పాటు క్రికెట్, ఫుట్‌బాల్ లాంటి క్రీడలను వీక్షించేందుకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రొజెక్టర్‌లో 5W స్టీరియో స్పీకర్లు ఉండటంతో మంచి ఆడియో అనుభవం లభిస్తుంది. అలాగే, వైర్‌లెస్ స్క్రీన్ మిర్రరింగ్, ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్, స్మార్ట్ వాయిస్ కంట్రోల్ లాంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే, స్ట్రీమింగ్ యాప్స్‌ను ఈ ప్రొజెక్టర్‌లో నేరుగా వినియోగించుకోవచ్చు.
Read Also: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ.. తీర్పుపై ఉత్కంఠ
కనెక్టివిటీ:
Portronics Beem 510 ప్రొజెక్టర్‌ను స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, USB డ్రైవ్‌లు, సెట్-టాప్ బాక్సులు, microSD కార్డులు లాంటి పరికరాలతో ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో HDMI పోర్ట్, USB పోర్ట్, ఆడియో అవుట్, AV ఇన్‌పుట్, LAN పోర్ట్ వంటి పలు కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఇక, Bluetooth, Wi-Fi సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. స్మార్ట్ వాయిస్ కంట్రోల్‌కు అనుకూలమైన రిమోట్ కూడా ఈ ప్రొజెక్టర్‌తో పాటు వస్తుంది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!