TDP MLA Bandaru Sravani: టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP MLA Bandaru Sravani: అనంతపురం జిల్లాలోని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోందది.. నిన్న ఉదయం కారులో టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు.. నిమ్మకాయలు, తెల్ల నువ్వులను ఎమ్మెల్యే ఇంటి వద్ద విసిరారు. అయితే, ఈ దృశ్యాలను గమనించిన ఎమెల్యే శ్రావణి అనుచరులు వెంటనే కారు నంబర్ ను గమనించి ఆ కారు ని వెంబడించడానికి ప్రయత్నించారు. అయితే, ఆ కారు అప్పటికే అక్కడి నుంచి తప్పించుకుంది.. ఇక, కారు నంబర్ ఆధారంగా వివరాలపై ఆరా తీయగా.. గుంటూరుకు చెందిన వ్యక్తికి చెందిన కారుగా గుర్తించారు.. కానీ, కారు యజమానులు ఈ కారు అప్పటికే వేరే వ్యక్తికి అమ్మినట్టు వెల్లడించారు..
Read Also: T20 World Cup: నేటి నుంచి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్.. స్పెషల్ అట్రాక్షన్ గా ఆ మాజీ కెప్టెన్!
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
మరోవైపు, ఈ ఘటనపై అలర్ట్ అయిన ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు.. క్షుద్ర పూజలో ఉపయోగించిన నిమ్మకాయలు, నువ్వులను కాల్చివేశారు. ఈ ఘటనపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.. మొత్తంగా టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గర క్షుద్ర పూజల వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. అయితే, ఇది ఎవరి పని? ఎమ్మెల్యే అంటే గిట్టనివారే ఈ పని చేశారా? లేక రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది..
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!