Minister Ramprasad Reddy: క్వాంటమ్ వ్యాలీతో ఇకపై అమరావతి వేగంగా అభివృద్ధి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ramprasad Reddy: క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుతో ఇకపై అమరావతి అభివృద్ధి క్వాంటం వేగంతో ముందుకు సాగనుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన జరగడం రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. అమరావతి ఇక కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్‌గా రూపాంతరం చెందబోతోందని మంత్రి స్పష్టం చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైఎండ్ రీసెర్చ్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గదర్శకంగా నిలవబోతుందని అన్నారు.
Read Also: Mumbai: ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి ఎన్నిక
Also Read
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ఇక, క్వాంటమ్ వ్యాలీ ద్వారా నవ్యాంధ్ర యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలు, పరిశోధన అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి వేదికలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు రాంప్రసాద్ రెడ్డి.. భవిష్యత్తు టెక్నాలజీలకు కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. “క్వాంటమ్ అమరావతి – గ్లోబల్ ఆంధ్రప్రదేశ్” నినాదంతో ప్రభుత్వం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు. ప్రణాళికాబద్ధంగా, సమగ్ర అభివృద్ధితో అమరావతిని అంతర్జాతీయ గుర్తింపు పొందిన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ద్వారా అమరావతి అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమైందని, ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!