Jogi Ramesh: జోగి రమేష్‌కు హైకోర్టులో ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కింది.. ఆయనపై నమోదు చేసిన కేసుల్లో ఎలాంటి కఠిన చర్యలు.. ఏవీ తీసుకోవద్దని ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీసులతో పాటు తిరుపతి జిల్లా, తిరుపతి గ్రామీణ పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.. ఇక, జోగి రమేష్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.. మరోవైపు.. విచారణ సందర్భంగా జోగి రమేష్ చేసిన వ్యాఖ్యల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తి.. జోగి రమేష్ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్రం, భావవ్యక్తీకరణలో భాగమని పేర్కొంది హైకోర్టు.. ఆయనపై ఆరోపించిన నేరాలు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవే.. అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని పేర్కొంది.. మొత్తంగా జోగి రమేష్ పిటిషన్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..
Read Also: YS Jagan: ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..? తగలబెడతారా..?
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!