Mumbai: ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి ఎన్నిక
- ముంబై మేయర్‌గా రీతూ తాన్డే
- డిప్యూటీ మేయర్‌గా సంజయ్
- ఇద్దరూ నామినేషన్లు దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై మున్సిపల్ ఎన్నికలు జరిగి దాదాపుగా నెలరోజులవుతోంది. ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కానీ ఇప్పటి వరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక జరగలేదు. ఈ పదవిపై బీజేపీ-శివసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ పదవిపై ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన కన్నేసింది. చివరికి ఆ పదవిని కూడా బీజేపీ తన్నుకుపోయింది. మేయర్ పదవి బీజేపీకి, డిప్యూటీ మేయర్ పదవి శివసేనకు దక్కింది. ఈ మేరకు చర్చలు ఫైనల్ అయ్యాయి. ఇక మేయర్‌గా బీజేపీకి చెందిన రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి ఎన్నికైనట్లుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అమిత్ సతం ప్రకటించారు.

Also Read
రీతూ తాన్డే..
రీతూ తాన్డే బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఇటీవల జరిగిన బీఎంసీ ఎన్నికల్లో గహత్కోపర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గతంలో విద్యా కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈ అనుభవంతో బీఎంసీ అభివృద్ధికి దోహపడుతుందని పార్టీ భావించింది. దీంతో మేయర్‌గా రీతూ తాన్డే నియామకంపై బీజేపీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాత ఆమోదం లభించింది. ఇక డిప్యూటీ మేయర్‌గా ఏక్‌నాథ్ షిండేకు చెందిన దహిసర్ కౌన్సిలర్ సంజయ్ ఘడి ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి: India-US Trade Deal: భారత్ మ్యాప్ విడుదల చేసిన అమెరికా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ సందేశం
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!