బడ్జెట్ సెగ్మెంట్‌లో సంచలనం.. 10000mAh బ్యాటరీతో వస్తున్న Honor X80.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor X80: హానర్ (Honor) నుంచి త్వరలో మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. Honor X80 పేరుతో రాబోతున్న ఈ ఫోన్ భారీ 10000mAh బ్యాటరీతో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హానర్ నుంచి పెద్ద బ్యాటరీ ఫోన్లు వచ్చినప్పటికీ, ఈసారి బడ్జెట్ ధరలోనే ఈ ఫీచర్ ఇవ్వడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. లీక్ ల సమాచారం ప్రకారం Honor X80లో 6.81 అంగుళాల LTPS OLED డిస్‌ప్లే ఉండి 1.5K రిజల్యూషన్ అందించనుంది. పనితీరు కోసం Snapdragon 6 సిరీస్ చిప్‌సెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Team India: టీమిండియాలోకి హైదరాబాద్ డీఎస్పీ ఎంట్రీ! టీ20 వరల్డ్ కప్‌లో ‘మియా మ్యాజిక్’ ?
Also Read
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
- 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
- BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ధర పరంగా ఈ ఫోన్‌ను సుమారు 1000 యువాన్స్ (రూ.15,000 లోపు) విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివరాలు ప్రముఖ టెక్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ద్వారా బయటకు వచ్చాయి. గత ఏడాది జూలైలో విడుదలైన హానర్ X70 స్మార్ట్‌ఫోన్ మంచి స్పందన పొందింది. ఆ మోడల్‌లో 8300mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, Snapdragon 6 Gen 4 ప్రాసెసర్, అడ్రెనో 810 GPU వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్ OS 9.0 కూడా అందించారు.
2026 U19 WC Final: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ ముందు ఊహించని టార్గెట్!
ఇప్పుడు రాబోయే హానర్ X80లో ఈ ఫీచర్లకు అప్‌గ్రేడ్ వెర్షన్‌తో పాటు ఆండ్రాయిడ్ 16 OS వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హానర్ X సిరీస్ ఫోన్లు ఇప్పటికే భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో హానర్ X80 కూడా భారత్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!