NBK : బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం.. బారులు తీరిన నలుగురు స్టార్ దర్శకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ మరియు స్టార్ డైరెక్టర్లకు హాట్ ఫేవరెట్‌గా మారారు. పక్కా మాస్ కమర్షియల్ సినిమాలే కాకుండా, స్టైలిష్ యాక్షన్ మరియు విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో బాలయ్య తర్వాతి ప్రాజెక్టుల గురించి ఐదుగురు దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
బాలయ్య లైనప్‌లో ఉన్న దర్శకులు వీరే:
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
గోపీచంద్ మలినేని : ‘వీరసింహారెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో NBK 111 ఇప్పటికే అనౌన్స్ అయ్యింది. మార్చి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
హరీష్ శంకర్: ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్, బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి బాలయ్య కు వినిపించారు.కొరటాల శివ: సోషల్ మెసేజ్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్ కలగలిపి సినిమాలు తీసే కొరటాల, బాలయ్యతో సినిమా చేసేందుకు ఓ కథ వినిపించారు. ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు.
వివేక్ ఆత్రేయ: ఈ కాంబో కాస్త అందరినీ ఆశ్చర్యపరిచింది. స్టైలిష్ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సినిమాలు తీసే వివేక్, బాలయ్యను కొత్త కోణంలో చూపించేలా ఓ కథ చెప్పారు. ఒకే అయితే మైత్రిలో ఈ సినిమా ఉండొచ్చు.
హనీఫ్ అదేని: మలయాళంలో ‘మార్కో’ వంటి స్టైలిష్ యాక్షన్ హిట్ ఇచ్చిన హనీఫ్ ఒక ఇంటెన్స్ యాక్షన్ స్టోరీని బాలయ్యకు చెప్పారు. అన్ని కుదిరితే ఈ సినిమా దిల్ రాజు బ్యానేర్ లో నిర్మించే అవకాశం ఉంది.
వీరిలో ఎవరికి ముందుగా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఏ కాంబో సెట్ అయిన సెన్సషన్ అవుతుంది. ఏది ఏమైనా, బాలయ్య ఎంచుకుంటున్న ఈ ‘మిక్స్డ్ బ్యాగ్’ లైనప్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి నందమూరి జాతర ఖాయమనిపిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!