Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News One More Distribution Office In Nizam

Naizam : నైజాం డిస్ట్రిబ్యూషన్ లో అడుగుపెడుతున్న యంగ్ ప్రొడ్యూసర్

Published Date :February 7, 2026 , 11:30 am
By subbarao kilari
Naizam : నైజాం డిస్ట్రిబ్యూషన్ లో అడుగుపెడుతున్న యంగ్ ప్రొడ్యూసర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

నైజాం మార్కెట్‌పై ఆధిపత్యం కోసం టాలీవుడ్ బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇప్పటీకే మైత్రి, దిల్ రాజు తమ హవా కొనసాగిస్తుండగా ఇటీవల అన్నపూర్ణ సంస్థ ఆఫీస్ ఓపెన్ చేసింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో నిర్మాత నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ తీశారు. టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని ఇప్పుడు నైజాం మార్కెట్‌పై దృష్టి సారించారు. ఇప్పటికే ఆంధ్రా మరియు సీడెడ్ ఏరియాల్లో సొంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీసుల ద్వారా పలు విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసిన ఆయన, ఇప్పుడు నైజాం ఏరియాలో కూడా తన సొంత ఆఫీసును ప్రారంభించి బిజినెస్‌ను విస్తరిస్తున్నారు.

Also Read : NBK : బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం.. బారులు తీరిన నలుగురు స్టార్ దర్శకులు..

Also Read

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన 'ర్యాన్‌ రికెల్టన్‌'.. SRH ముందు భారీ టార్గెట్.!

రీసెంట్‌గా రష్మిక మందన్నతో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్న ధీరజ్, నైజాం డిస్ట్రిబ్యూషన్ ఆఫీసును ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో మొదలుపెడుతున్నారు. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌ను నైజాంలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్‌మెంట్స్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. నైజాం ఏరియాలో ఇప్పటికే SVC, మైత్రీ మూవీ మేకర్స్, మరియు తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ వంటి దిగ్గజ సంస్థలు ఉండగా  ఇప్పుడు ధీరజ్ మొగిలినేని కూడా ఈ రేసులోకి రావడంతో నైజాం ట్రేడ్ మార్కెట్‌లో పోటీ మరింత పెరగనుంది. చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలకు థియేటర్ల కేటాయింపు విషయంలో ఈ కొత్త ఆఫీసు ఒక మంచి ప్లాట్‌ఫారమ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ధురంధర్ 2 తో జియో స్టూడియోస్ కూడా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ లో అడుగు పెడుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Couple Friendly Nizam Release
  • Dheeraj Mogilineni
  • Dheeraj Mogilineni Distribution
  • Dheeraj Mogilineni Nizam Office
  • Nizam Film Distributors 2026

తాజావార్తలు

  • LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!

  • Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

  • Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..

  • Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!

  • MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్‌ రికెల్టన్‌’.. SRH ముందు భారీ టార్గెట్.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions