Vijayashanthi Reddy Case: మిస్టరీగానే చర్లపల్లి రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసు..
- మిస్టరీగానే చర్లపల్లి రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసు..
- 9 రోజులు గడుస్తున్న సూసైడ్ కేసులో వీడని సస్పెన్స్..
- అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayashanthi Reddy Case: చర్లపల్లి రైల్వే ట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసు మిస్టరీగా మారింది. 9 రోజులు గడుస్తున్న సూసైడ్ కేసులో సస్పెన్స్ కొనసాగుతుంది. వివిధ కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీస్ దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు సూసైడ్ కఠిన నిర్ణయం ఎందుకు? తీసుకున్నారు. ఇంటర్ చదువుతున్న పిల్లలను ఆత్మహత్యకు తల్లి ఎలా ఒప్పించింది?, తల్లి ఆత్మహత్య చేసుకోవాలన్నా పిల్లలు ఎలా ఒప్పుకొన్నారు?, పిల్లలతో కలిసి తల్లి సూసైడ్ నిర్ణయం వెనుక అసలు కారణాలు?పై సర్వాత్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: PM Modi: ఇరు దేశాలకు మంచి న్యూస్.. ట్రంప్‌నకు మోడీ కృతజ్ఞతలు
Also Read
అయితే, ఎవరికీ చెప్పుకోలేని బాధలో విజయారెడ్డి ఉందా?, ఎన్నో సవాళ్లు పరిష్కరించగల సత్తా ఉన్న విజయశాంతి రెడ్డి పిల్లలతో కలిసి అంత పెద్ద కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది? అని ప్రశ్నలపై జీఆర్పీ పోలీసులు విచారణ చేపట్టారు. త్వరలోనే ఈ కేసు కొలిక్కి తీసుకొస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?