14550mAh భారీ బ్యాటరీ, 12.95 అంగుళాల డిస్‌ప్లేతో Brave Ark 2-in-1 Android డివైజ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇదిగో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brave Ark 2-in-1 Android Device: భారతీయ టెక్నాలజీ మార్కెట్‌లో కొత్తగా అడుగుపెట్టిన స్వదేశీ స్టార్టప్ బ్రేవ్ (Brave). కంపెనీ నుండి తొలి పర్సనల్ కంప్యూటింగ్ డివైస్ “బ్రేవ్ ఆర్క్ (Brave Ark)” ను అధికారికంగా లాంచ్ చేసింది. డిజిటల్ లెర్నింగ్, కంటెంట్ క్రియేషన్, ప్రొఫెషనల్ వర్క్‌ల మధ్య తరచూ మారుతూ పనిచేసే వినియోగదారులను కంపెనీ “మైండ్ అథ్లెట్స్”గా పేర్కొంటూ ఈ డివైస్‌ను ప్రత్యేకంగా తాయారు చేసింది.
T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్!
Also Read
- Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
- Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
- DRDO QKD test: DRDO కీలక విజయం.. క్వాంటం టెక్నాలజీతో రక్షణ సమాచారానికి మరింత భద్రత!
- Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
ఈ డివైస్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత PC మోడ్ తో పనిచేస్తూ.. ఒకే పరికరంలో ప్రొడక్టివిటీ, ఎంటర్టైన్మెంట్, క్రియేటివ్ పనులను సులభంగా నిర్వహించుకునేలా రూపొందించామని కంపెనీ తెలిపింది. ఈ డివైజ్ లో 12.95 అంగుళాల 2.8K (2880×1840 పిక్సెల్స్) LCD డిస్‌ప్లే ఉంది. దీని పనితీరుకు స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 మొబైల్ ప్లాట్‌ఫారమ్ తో పాటు 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఇవ్వబడింది.
ఫోటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఆడియో అనుభవం కోసం 8 స్పీకర్లు, DTS ఆడియో సపోర్ట్, డ్యూయల్ మైక్స్ అందించారు. డివైస్‌కు 14550mAh భారీ బ్యాటరీ ఉండి 33W ఫాస్ట్ చార్జింగ్‌తో రెండు రోజుల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 20 గంటల వరకు ఉపయోగించవచ్చు. 7.6 మిమీ సన్నని మెటల్ యూనిబాడీ డిజైన్ దీని ప్రత్యేక ఆకర్షణ.
Chandrahas Controversy: ఇదేమి ‘యాటిట్యూడ్’ చంద్రహాస్.. మస్త్ ఉందిలే!
గలసిటిక్ బ్లూ రంగులో లభించే ఈ డివైజ్ 12GB + 256GB వేరియంట్ ధర రూ. 34,999గా నిర్ణయించారు. ఈ డివైస్ ప్రస్తుతం అమెజాన్ లో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్‌గా మొదటి 200 కొనుగోలుదారులకు బ్యాక్ లిట్ కీస్, ప్రీమియం లెదర్ టచ్‌తో కూడిన బ్రేవ్ కీబోర్డు ఉచితంగా అందిస్తున్నారు. ఈ కీబోర్డ్ మాగ్నెటిక్‌గా కనెక్ట్ అయి చార్జ్ అయ్యే సౌకర్యం కూడా కలిగి ఉంటుంది.
తాజావార్తలు
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..