Speaker Ayyanna Patrudu: మరోసారి హాట్ కామెంట్లు చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speaker Ayyanna Patrudu: స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.. సభలో ప్రతికూల చర్చలు జరగకుండా, రోడ్లపై మాత్రమే మాట్లాడడం సహజమేనా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజల పక్షాన చర్చించాలనుకుంటే సభకు రండి. మీరు లేవనెత్తే ప్రతీ అంశానికి మంత్రులు ద్వారా సమాధానం ఇవ్వడం నా బాధ్యత అని స్పష్టం చేశారు.. రోడ్లపై చేసే ఈ గుద్దుటల సంస్కృతి ఏమిటో అర్థం కావడం లేదు? అని ఆవేదన వ్యక్తం చేశారు స్పీకర్..
Read Also: Money Laundering Case: హౌసింగ్ సొసైటీ స్కామ్‌లో ఈడీ ఉచ్చు.. రూ.16.35 కోట్ల ఆస్తులు జప్తు.!
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
ఇక, మరోసారి నో వర్క్.. నో పే విధానంపై స్పందించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. నో వర్క్.. నో పే విధానం ఏమ్మెల్యేలకు అమలు చేయాలని పేర్కొన్నారు.. రాజ్యాంగ బద్ధంగా అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు.. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో నా వంటి మనస్తత్వం ఉన్నవారికి సూట్ లేదు. ఈ ఎన్నికల్లోనే పోటీ వద్దనుకున్నాను, ఇంకా కొనసాగిస్తే గౌరవం కూడా మిగిలే పరిస్థితి లేదు అని వ్యాఖ్యానించారు.. మరోవైపు, విశాఖలో భూముల ధరలు పెరగడం, రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఈ విధమైన ఫిర్యాదులు లేకపోవడం, సామాజిక మరియు పాత్రికేయుల బాధ్యతలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ అయ్యన్న అన్నారు.. పాత్రికేయులు కూడా సమాజహితం కోసం పనిచేయాలి.. వక్రీకరణల ద్వారా అసలు విషయం పక్కదారిపడుతోంది. స్పీకర్ వ్యాఖ్యలు, అసెంబ్లీ రోడ్లపై కాకుండా సభలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సందేశంగా భావించవచ్చు అని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!