Viral Video: షాకింగ్ సీన్.. బ్యాటరీనీ కొరికిన బాలుడు.. చివరకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: మొబైల్ ఫోన్ షాప్‌లో చోటుచేసుకున్న ఓ ప్రమాదకర ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ 12-15 ఏళ్ల మద్యస్తు వయస్సు పిల్లాడు ఓ మొబైల్ బ్యాటరీని నోటిలో పెట్టుకుని కొరికాడు. దానితో అది పేలిపోయి గాయపడిన ఘటన అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Team India: టీమిండియాలోకి హైదరాబాద్ డీఎస్పీ ఎంట్రీ! టీ20 వరల్డ్ కప్‌లో ‘మియా మ్యాజిక్’ ?
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
వైరల్ గా మారిన వీడియోలో బాలుడు షాప్ లోని సర్వీస్ కౌంటర్ వద్ద నిలబడి ఉండగా.. చేతిలో ఉన్న ఓ లిథియం బ్యాటరీని నోటిలో పెట్టుకుని కొరికాడు. దీంతో బ్యాటరీ కవరింగ్ దెబ్బతిని “థర్మల్ రన్ అవే” అనే రసాయన ప్రతిచర్య ప్రారంభమై ఒక్కసారిగా మంటలు పెద్దేత్తున్న వచ్చాయి. దానితో ఆ అబ్బాయి నోట్లో పెట్టుకున్న బ్యాటరీని వెంటనే విసిరివేసాడు. దానితో అది కాస్త ఎదురుగా ఉన్న షాప్ వ్యక్తిపై పడింది.
2026 U19 WC Final: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ ముందు ఊహించని టార్గెట్!
ఆ వ్యక్తి కూడా వెంటనే అలర్ట్ అయ్యి దానిని కింద పడేశాడు. ఆపై ఆ మంటల్లో ఉన్న బ్యాటరీని తీసుకొని షాప్ నుండి బయటకు విసిరివేశాడు. ఘటనను గమనించిన షాప్ సిబ్బంది, అక్కడ ఉన్నవారు వెంటనే బాలుడికి సహాయం చేసి ఆసుపత్రికి తరలించారు. అతనికి కాలిన గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటన ఎక్కడ జరిగిందో, బాలుడి వివరాలు ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
Shocking incident inside a mobile shop when a boy began chewing on a Lithium Phone Battery. Within seconds, the battery exploded, leaving him seriously injured. The injured boy was rushed for medical treatment pic.twitter.com/03MeyXz28p
— Rosy (@rose_k01) February 5, 2026
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!