Jogi Ramesh: జోగి రమేష్‌కు మరో షాక్.. నాన్-బెయిలబుల్ కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు పోలీసులు.. Cr.No.76/2026 U/s 223, 189(2), 292, 125(2), 126(2), 132 r/w 190 BNS & Sec 32 of Police Act & Sec 7(1)(a) of Criminal Law Amendment Act: (188, 143, 290, 336, 341, 353 r/w 149 IPC) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.. జోగి రమేష్ పై ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు ఎస్సై రవి వర్మ.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, రోడ్లు బ్లాక్ చేశారని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించారని, సున్నిత ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించారని, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని జోగి రమేష్ పై కేసులు నమోదు చేశారు..
Read Also: TDP MLA Bandaru Sravani: టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల కలకలం..
Also Read
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగి రమేష్ పై మరో కేసు నమోదు అయ్యింది.. పోలీస్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా ర్యాలీ చేసినందుకు కేసు పెట్టారు పోలీసులు.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనకు జనాభా సమీకరణ నేపథ్యంలో .. సెక్షన్ 223, 189 క్లాజ్ 2, 292, 125క్లాజ్ 2, 126క్లాజ్ 2, 132, 190, బీఎన్ ఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు పోలీసులు.. కాగా, జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన తర్వాత.. జోగి రమేష్, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వైఎస్ జగన్.. శుక్రవారం జోగి నివాసానికి వెళ్లిన విషయం విదితమే కాగా.. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పబ్లిక్ తరలివచ్చారు.. ఈ నేపథ్‌యంలోనే కేసులు పెట్టారు పోలీసులు..
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!