ఎర్ర మిరపకాయలకు మన వంటింట్లో ప్రత్యేకస్థానం ఉంటుంది. 

అనేక మసాలా మిశ్రమాలు, సాస్ లలో దీనిని ఉపయోగిస్తుంటారు. 

రెడ్ చిల్లీకి శరీరంలో వాపు, నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. 

జలుబు సమయంలో ఎర్ర మిరపకాయతో చేసిన పచ్చడి తింటే ఉపశమనం లభిస్తుంది. 

బరువు తగ్గడంలో ఎర్ర మిరపకాయ సాయపడుతుంది. 

తగిన మోతాదులో ఎండుమిర్చి పొడి గుండెకు మేలు చేస్తుంది. 

చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. 

ఎండు మిర్చి బీపీ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. 

అతిగా తీసుకుంటే జీర్ణాశయ సంబంధిత సమస్యలు వస్తాయి.