Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’.. టీజర్ లాంచ్‌కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కార్తికేయ-2’తో నేషనల్ లెవల్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిఖిల్, ఇప్పుడు ‘స్వయంభు’ మూవీతో ఒక యోధుడి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీకృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం నిఖిల్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఒక యోధుడి గెటప్‌లో నిఖిల్ ఈ సినిమా కోసం మేకోవర్ అయిన తీరు.. ఇప్పటికే ఆసక్తిని పెంచగా, తాజాగా టీజర్ లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది.
Also Read : Laya: బాలకృష్ణపై నటి లయ క్రేజీ కామెంట్స్..!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ ప్రతిష్టాత్మక సినిమా విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో చూపించేందుకు నిఖిల్ టీమ్ రెడీ అయిపోయింది. ఫిబ్రవరి 11న ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ (PCX)లో భారీ స్క్రీన్లపై టీజర్‌ను ప్రదర్శించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ముంబైలోని జుహూ పీవీఆర్ డైనమిక్ థియేటర్‌లో మరో ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ రెండు ఈవెంట్లలోనూ హీరో నిఖిల్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, చిత్ర యూనిట్ మొత్తం పాల్గొనబోతున్నారు. అభిమానుల కోసం ప్రత్యేకంగా పాస్‌లను కూడా అందుబాటులో ఉంచారు. . పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ కోసం సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
Swayambhu Teaser this Feb 11th
Hyderabad Prasads PCX 9 am onwards
🔥Large Screens
Mumbai Pvr Dynamic Juhu 5 pm onwards
Watch it with the Cast & Crew of #Swayambhu BOOK ur Passes 👇🏾
– https://t.co/BcFN9IGNJe#SwayambhuTeaser
@iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20… pic.twitter.com/0Vk722YsYI— Nikhil Siddhartha (@actor_Nikhil) February 9, 2026
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!