Samsung Galaxy F70e 5G: 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీతో.. Samsung Galaxy F70e 5G లాంచ్
- సామ్ సంగ్ గెలాక్సీ F70e 5G భారత్ లో లాంచ్
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ
- 4GB RAM, 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.12,999
- 6GB RAM, 128GB వేరియంట్‌కు రూ.14,999
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో సామ్ సంగ్ మళ్లీ బలంగా ఎంట్రీ ఇచ్చింది. సామ్ సంగ్ గెలాక్సీ F70e 5G ఫిబ్రవరి 9, 2026న భారత్ లో లాంచ్ అయింది. ఇది Galaxy F70 సిరీస్‌లో మొదటి మోడల్. యువతకు, హస్ట్లర్లకు, డ్రీమర్లకు అని టార్గెట్ చేసిన ఈ ఫోన్ ధర తక్కువగా ఉండి కూడా పవర్‌ఫుల్ ఫీచర్లతో వచ్చింది. భారత్ లో Samsung Galaxy F70e 5G ధర 4GB RAM, 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ.12,999, 6GB RAM, 128GB వేరియంట్‌కు రూ.14,999. Galaxy F70e 5G భారత్ లో ప్రత్యేకంగా Flipkart, Samsung అధికారిక ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
Also Read
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
- Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ఫీచర్లు
6.7 ఇంచ్ LCD HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 800 nits బ్రైట్‌నెస్, స్మూత్ స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్‌కి సూపర్. టియర్‌డ్రాప్ నాచ్ డిజైన్. MediaTek Dimensity 6300 (6nm) – 5G సపోర్ట్‌తో స్మూత్ పనితీరు, రోజువారీ యూస్, లైట్ గేమింగ్‌కి బాగా సరిపోతుంది. 4GB/6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రో SD కార్డ్ స్లాట్‌తో ఎక్స్‌పాండ్ చేయవచ్చు). 50MP ప్రైమరీ (f/1.8) + 2MP డెప్త్ సెన్సర్జ.. వైబ్రెంట్ ఫోటోలు, పోర్ట్రెయిట్ మోడ్. 8MP సెల్ఫీ కెమెరా.. క్లియర్ సెల్ఫీలు, వీడియో కాల్స్. 6000mAh భారీ బ్యాటరీ + 25W ఫాస్ట్ ఛార్జింగ్.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే రోజంతా, రెండు రోజులు కూడా సాఫీగా ఉంటుంది.
Also Read:Toyota Land Cruiser FJ: టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ వచ్చేస్తోంది.. భారత్ లో రిచ్ ఫ్యాన్ బేస్
వెగాన్ లెదర్ ఫినిష్ బ్యాక్ ప్యానెల్ (ఎలిగెంట్ లుక్), Key Island డిజైన్ (సైడ్‌లో పవర్ & వాల్యూమ్ బటన్స్), IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెంట్. Android 16 బేస్డ్ One UI 8 – 6 మేజర్ OS అప్‌డేట్స్ + సెక్యూరిటీ అప్‌డేట్స్ (లాంగ్-టర్మ్ సపోర్ట్). సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, Knox Vault సెక్యూరిటీ, 5G సపోర్ట్, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!