Viral Video: గర్ల్ ఫ్రెండ్‌తో పేరెంట్స్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన కొడుకు.. తల్లి ఏం చేసిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ప్రేమికుల దినోత్సవం (Valentine’s Day) ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకొంటారు.. విదేశాలతో పాటు భారత్‌లోనూ ఈ యువత ఈ సంస్కృతికి ఆకర్శితులవుతున్నారు. ఇళ్లలో తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీలు, ఆఫీస్ పనుల పరుతో చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారు. ఫిబ్రవరి 14వ తేదీని వారం రోజుల ముందు నుంచే ఈ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని ఉంటారు. అంటే ఫిబ్రవరి 7న రోజ్‌డేతో మొదలై 14న ప్రేమికుల దినోత్సవం వరకు లవర్లు ఎక్కడ పడితే అక్కడ తారసపడుతుంటారు. రెస్టారెంట్లు, సినిమా హాల్లు, పబ్బుల్లో జంటలు దర్శనమిస్తుంటాయి. అటు అబ్బాయి, ఇటు అమ్మాయి వారి తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. ఒకవేళ పేరెంట్స్‌కి వీళ్ల విషయం తెలిస్తే.. తల్లికి కుమారుడు తన లవర్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే? ఏం జరుగుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది.
READ MORE: Tollywood : ఫేడవుటౌతున్న దర్శకులకు ఛాన్సులిస్తున్న హీరోలు
Also Read
- Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
- How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
- Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
- Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
ఓ తల్లి తన కుమారుడిని మెట్రోస్టేషన్లో చూసింది. తన కొడుకు పక్కన ఓ యువతి ఉంది. ఆ యువతి ఎవరో కాదు.. తన కుమారుడి గర్ల్‌ఫ్రెండ్ అని గుర్తించింది. దీంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అదే రైల్వే స్టేషన్లో వారికి ఎంగేజ్మెంట్ జరిపింది. వారి సాంప్రదాయ పద్దతిలో యువతికి పళ్లు పెట్టి, స్వీట్లు పంచింది. ఇక్క విశేషం ఏంటంటే.. ఆ యువకుడి తల్లి మాత్రమే కాదు.. తండ్రి సైతం పక్కనే ఉన్నాడు. ఈ ఘటనను మొత్తం ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. అంతే కాదు.. తన కుమాడి లవర్ని కోడలిగా అంగీకరించిన తండ్రి వారిని స్టేషన్లోనే ధీవిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకున్నందుకు ఆ యువకుడు చాలా అదృష్ట వంతుడు అని కొందరు కామెంట్స్ చేశారు. ఆ యువతి ఎంతో లక్కు చేసుకుంది. ఆమె అత్తామామలు ఎంత మంచివాళ్లో ఈ వీడియోలోనే అర్థమవుతుందని మరో నెటిజన్ పేర్కొన్నారు. ఈ వీడియోకు ఇప్పటికే వేలల్లో లైక్స్ వచ్చాయి. లక్షల్లో నెటిజన్లు వీక్షించారు. అయితే.. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే అంశంపై క్లారిటీ లేదు.
🚨 Mother caught her son with his girlfriend at a metro station.
She immediately arranged his engagement on spot 😂
Intelligent Mom settled the issue in one go, ending the need for excuses or secret meetings. pic.twitter.com/xyk3lYdgqu
— News Algebra (@NewsAlgebraIND) February 7, 2026
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!