Vijayendra Prasad Visits Dhokka Seethamma House: డొక్కా సీతమ్మ ఇంటిని సందర్శించిన విజయేంద్ర ప్రసాద్.. నా జన్మ ధన్యమైంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayendra Prasad Visits Dhokka Seethamma House: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని అపర్ణ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి ఇంటిని సందర్శించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ రచయిత-దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామంలో ఉన్న డొక్కా సీతమ్మ ఇంటిని విజయేంద్ర ప్రసాద్ సందర్శించి, ఆమె వాడిన వస్తువులను పరిశీలించారు. సీతమ్మ చేసిన సేవలను తెలుసుకొని, ఆమెకు నివాళులు అర్పించారు.
Read Also: Brian Bennett: క్యాచ్ ను అలా.. ఎలా? పట్టేశావ్ బ్రో.. వీడియో వైరల్
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
“మహాతల్లి సీతమ్మ.. నా జన్మ ధన్యం”
ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎప్పటి నుండో మహాతల్లి సీతమ్మ ఇంటికి రావాలనుకున్నాను.. ఇప్పుడు ఆమె ఇంటికి రావడంతో నా జన్మ ధన్యమైందన్నారు.. అలాగే, సీతమ్మ పేరుతో ఏ కార్యక్రమం చేపట్టినా.. తన సహాయ సహకారం అందిస్తానని కూడా చెప్పారు. ఇక, మహాతల్లి పేరు మీద సంవత్సరానికో, నెలకో ఒక్కరికైనా భోజనం పెట్టాలని నా ఆశ. నేను తీసే సినిమాల్లో సీతమ్మ పాత్రను పెట్టాలని నా మదిలో మెదిలింది అన్నారు.. మరోవైపు, ఈ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ, డొక్కా సీతమ్మ వారసులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
-
Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!