The Paradise: : నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దసరా’ లాంటి ఊర మాస్ హిట్ తర్వాత, న్యాచురల్ స్టార్ నాని-శ్రీకాంత్ ఓదెల కాంబో అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ ‘ది ప్యారడైజ్’ మూవీతో మరోసారి జత కడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నా ఈ మూవీలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ నుండి ఓ పవర్ ఫుల్ అప్‌డేట్ వచ్చేసింది.
Also Read : Tharun Bhascker : తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రచ్చ!
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఏంటంటే.. నాని పుట్టినరోజు సందర్భంగా ‘ది ప్యారడైజ్’ నుంచి మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఈ సినిమాలోని మొదటి పాట ‘ఆయా షేర్’ (Aaya Sher) విడుదల కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో, ఈ సాంగ్ ఒక పక్కా మాస్ డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. అనిరుధ్ – నాని కాంబోలో వచ్చిన ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ పాటలు ఇప్పటికే క్లాసిక్స్‌గా నిలవగా, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వారు అందిస్తున్న మాస్ బీట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!