Tharun Bhascker : తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ రచ్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి జనరేషన్ పల్స్ తెలిసిన దర్శకుడు తరుణ్ భాస్కర్, ఇప్పుడు నటుడిగా తన సత్తా చాటేందుకు ‘గాయపడ్డ సింహం’తో వస్తున్నారు. టీజర్ ట్రైలర్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇటీవలే ‘ఓం శాంతి శాంతి శాంతి’తో హీరోగా పలకరించిన ఆయన, ఈసారి పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో హిట్టు కొట్టాలని కంకణం కట్టుకున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘చిట్టి’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. అమెరికా వెళ్లాలనే బలమైన కోరిక ఉన్న ఒక యువకుడి చుట్టూ తిరిగే ఈ కథలో తరుణ్ కామెడీ టైమింగ్ అద్భుతంగా కుదిరింది. అయితే,
Also Read : RGV: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్? దేశ భవిష్యత్తుతో ఆటలాడొద్దు – ఆర్జీవీ
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Deepika: ఆ "హీరో కంటే నాకే ఎక్కువ అర్హత.. తక్కువ ఇస్తే ఊరుకోను!".. రెమ్యునరేషన్ పై దీపికా పదుకొనే సంచలనం!
- Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో 'ఇరుముడి' ఫస్ట్ వీక్ సెన్సేషన్!
- Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
ట్రైలర్ మొత్తానికి హైలైట్ ఏమిటంటే.. తరుణ్ భాస్కర్ తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘పెళ్లి చూపులు’ సినిమాపైనే సెటైర్ వేసుకోవడం. “పెళ్లి చూపుల గురించి మీ అభిప్రాయం ఏంటి?” అని అడిగితే.. “ఓ యావరేజ్ సినిమా” అని తరుణ్ చెప్పే డైలాగ్ చూసి నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఒక దర్శకుడిగా తరుణ్ భాస్కర్‌కు ఉన్న క్రేజ్, ఇప్పుడు హీరోగా ఈ సినిమాకు ఏ స్థాయిలో వసూళ్లు తెచ్చిపెడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!