Tollywood strike: టాలీవుడ్‌లో మళ్లీ ‘సమ్మె’ సైరన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood strike: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరోసారి అసమ్మతి సెగలు రాజుకున్నాయి. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో జాప్యం జరుగుతోందంటూ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడికి ఆయా యూనియన్ల ప్రతినిధులు ఘాటుగా లేఖలు రాశారు.
READ ALSO: CM Revanth Reddy : జిల్లాల కుదింపు లేదు.. మూసీ ప్రాజెక్ట్ ఆగేది లేదు
Also Read
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
ప్రధానంగా టెక్నీషియన్ యూనియన్, ప్రొడక్షన్ యూనియన్లు తమ సమస్యలను తెరపైకి తెచ్చాయి. ఈ నెల (ఫిబ్రవరి) ఆఖరులోపు తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేనిపక్షంలో విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. కేవలం ఈ రెండు యూనియన్లే కాకుండా, వీరి బాటలోనే మరో 11 యూనియన్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
రంగంలోకి సినీ పెద్దలు..
మార్చి నుంచి షూటింగ్‌లు ఆగిపోతే ఇండస్ట్రీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే షూటింగ్ దశలో ఉన్న భారీ బడ్జెట్ చిత్రాలపై ఈ ప్రభావం పడనుంది. దీంతో ఫెడరేషన్ అధ్యక్షులు, ఇతర పెద్దలు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి రంగంలోకి దిగే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం, ఛాంబర్ పెద్దలతో చర్చించి, సమ్మె ఆలోచనను విరమింపజేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ నెలాఖరులోపు చర్చలు ఫలించకపోతే, టాలీవుడ్‌లో కెమెరాలు మూతపడే ఛాన్స్ ఉంది.

READ ALSO: Best Gadget Under రూ.300: బెస్ట్ గ్యాడ్జెట్.. ఈ చిన్న మిషన్ చేసే మ్యాజిక్ చూడండి!
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!