South Africa vs Canada: పసికూనపై పంజా.. దక్షిణాఫ్రికా భారీ విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Africa vs Canada: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన గ్రూప్-D మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కెనడాపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోర్ నమోదు చేయగా, లక్ష్య ఛేదనలో కెనడా చితకల పడింది. దీనితో చివరకు దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ 32 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అలాగే డేవిడ్ మిల్లర్ 39 నాటౌట్, ట్రిస్టన్ స్టబ్స్ 34 నాటౌట్ చివర్లో వేగంగా పరుగులతో భారీ స్కోర్‌ను అందించారు. కెనడా బౌలర్లలో అన్ష్ పటేల్ 3 వికెట్లు, డిల్ప్రీత్ బజ్వా ఒక వికెట్ తీశారు.
214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. నవనీత్ ధలీవాల్ 64 పరుగులతో పోరాడినప్పటికీ, మిగితా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. హర్ష్ థాకర్ 33 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపించాడు. కానీ నిర్ణీత ఓవర్లలో కెనడా 8 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో దక్షిణాఫ్రికా 57 పరుగుల భారీ విజయాన్ని అందుంకుంది. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో లుంగి ఎంగిడి 4 వికెట్లు, మార్కో జాన్సెన్ 2 వికెట్లు, రబడా, బోస్చ్ లు చెరో వికెట్ తీసుకున్నారు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!