Khamenei: అజ్ఞాతంలోకి ఖమేనీ.. కీలక సమావేశానికి డుమ్మా!
- అజ్ఞాతంలోకి ఖమేనీ
- కీలక సమావేశానికి డుమ్మా!
- ట్రంప్ బెదిరింపులే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధమవుతోంది. అణు ఒప్పందం చేసుకోకపోతే దాడి జరగడం ఖాయమని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు తాజా పరిణామాలే ఉదాహరణగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ నుంచి ఉద్భవించిందే బీజేపీ.. కలిసొచ్చింది ఏమీలేదన్న మోహన్ భగవత్
Also Read
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
ఖమేనీ 37 ఏళ్ల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 8న ఇరాన్ వైమానిక దళ కమాండర్ల సమావేశం జరుగుతుంది. ఇది 1979 నుంచి వస్తున్న చారిత్రాత్మకంగా వస్తుంది. ఈ సమావేశానికి ఎప్పుడూ ఖమేనీ హాజరవుతుంటారు. అయితే ఖమేనీ స్థానంలో సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్‌రహీం మౌసావి హాజరయ్యారు. 1989 నుంచి ఖమేనీ నాయకత్వం వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ వార్షిక సమావేశానికి హాజరవుతున్నారు. COVID-19 మహమ్మారి సమయంలో కూడా హాజరయ్యారు. అలాంటిది ఆదివారం (08-02-2026)న జరిగిన సమావేశానికి హాజరవ్వలేదు. అయితే ఇరాన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రంలో మోహరించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌక. రంగంలోకి దిగితే ఇరాన్ సర్వనాశనం అవుతుంది. ఈ నేపథ్యంలో ఖమేనీ మిత్రదేశంలోకి సేఫ్‌గా వెళ్లిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Naravane Book: నరవణే పుస్తకం రాహుల్‌గాంధీ చేతికి ఎలా వచ్చింది? కేంద్రం ఆరా
తాజావార్తలు
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!