మైగ్రేన్‌తో వచ్చే తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. 4 గంటల నుంచి 72 గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది. 

హర్మోనల్ ఇమ్ బ్యాలెన్స్ వల్ల, కొన్ని పదార్థాలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఇది వస్తుంది. 

ఒత్తడి, సిగరేట్లు, మందు అలవాట్ల వల్ల మైగ్రేన్ ఎక్కువ అవుతుంది. 

మైగ్రేన్ సమయంలో కాంతి, శబ్ధం వంటి వాటిని భరించలేరు.

చాక్లెట్లకు తినకపోవడం మంచిది. 

చీజ్, ప్రాసెస్డ్ మాంసాన్ని తీసుకోవడం మానేయాలి.

కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. 

పిజ్జా వంటి బేకరీ ఐటమ్స్ తినకూడదు. 

ఆల్కాహాల్ ముఖ్యంగా రెడ్ వైన్, బీర్ తీసుకోవడం మానేయాలి.

ఉల్లిగడ్డ, సిట్రస్ ఫ్రూట్స్ తక్కువగా తీసుకోవాలి.