PNB Recruitment 2026: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 పోస్టులు.. జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 పోస్టులు
- బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 24, 2026
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంకింగ్ సెక్టార్ లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా?అయితే మీకు గుడ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీగా అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 5,138 అప్రెంటిస్‌షిప్ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. వారు ఇతర అర్హత ప్రమాణాలను కూడా కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. జనవరి 1, 2026 నాటికి వయస్సును లెక్కిస్తారు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు కూడా అందుబాటులో ఉంటుంది.
Also Read:PM MODI: ‘‘ మలేషియా ప్రధాని ఎంజీఆర్‌కు పెద్ద అభిమాని’’.. మోడీ పర్యటనలో తమిళ సాంగ్..
Also Read
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ (పురుషులు) అభ్యర్థులకు రూ. 944, జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ (మహిళలు) అభ్యర్థులకు రూ. 708, ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ (పురుషులు/మహిళలు) అభ్యర్థులకు రూ. 236, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ. 236 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. ఎంపికైన అప్రెంటిస్‌లకు స్టైఫండ్ నెలకు గ్రామీణ / సెమీ అర్భన్ / అర్భన్ ప్రాంతాల్లో రూ.12,300, మెట్రో రూ.15,000 చెల్లిస్తారు. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ఫిబ్రవరి 8 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 24, 2026. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Central Cabinet: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ పంటల మద్దతు ధరలు పెంపు..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!