Raashi Khanna: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన రాశీ ఖన్నా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raashi Khanna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ప్రస్తుతం ఈ సినిమా టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. హీరోయిన్ రాశీ ఖన్నా డబ్బింగ్ సెషన్స్ స్టార్ట్ చేసేసింది. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అఫిషియల్ ఎక్స్ ఖాతా నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కలిసి హీరోయిన్ రాశీ ఖన్నా డబ్బింగ్ చేసిన ఫోటోలను పంచుకుంది. శ్రీలీలతో కలిసి రాశీ ఖన్నా ఈ సినిమాలో కీలక రోల్‌లో ప్లే చేస్తుంది.
READ ALSO: CM Chandrababu: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం.. కీలక అంశాలపై చర్చ
Also Read
- 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
- Gaddam Prasad: "చర్యలు తీసుకుంటాం".. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “దేఖ్లెంగే సాలా” సాంగ్ రాకెట్ స్పీడ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక మిగిలిన సాంగ్స్, BGMలు రిలీజ్ అయితే థియేటర్లు ఊగిపోతాయని టాక్. ఈ సినిమా మార్చి 26, 2026న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్పీడ్‌లో సాగుతోందని సమాచారం.
READ ALSO: Spirit: ‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పుకున్న ప్రకాష్ రాజ్?
తాజావార్తలు
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!